ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి శెనగల లోడుతో గుత్తి వెళ్తున్న లారీ... నంద్యాల నుంచి చిలకలూరిపేటకి మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శనగలతో వెళ్తు్న లారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ మృతి చెందగా...మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
2 లారీలు ఢీ...ఒకరు మృతి - undefined
గిద్దలూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు.
![2 లారీలు ఢీ...ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3928331-789-3928331-1563933272440.jpg?imwidth=3840)
2 లారీలు ఢీ...ఒకరు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి శెనగల లోడుతో గుత్తి వెళ్తున్న లారీ... నంద్యాల నుంచి చిలకలూరిపేటకి మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శనగలతో వెళ్తు్న లారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ మృతి చెందగా...మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
2 లారీలు ఢీ...ఒకరు మృతి
2 లారీలు ఢీ...ఒకరు మృతి
Intro:Ap_vsp_47_24_road_pramadam_av_AP10077_k.bhanojirao_8008574722
విశాఖ జిల్లా కసింకోట మండలం ఎన్ పాలెం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి శ్రీకాకుళం పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పలాస నుంచి విజయవాడ కి 40 మంది ప్రయాణికులతో వెళుతుంది కసింకోట మండలం జాతర తర్వాత ముందు వెళ్తున్న లారీ వైర్ బండిల్ కింద పడడంతో లారి ని ఆపాడు ఈ సమయంలో వెనక నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిందిBody:ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి 108 సిబ్బంది సమ్మెలో ఉండటంతో కసింకోట జాతీయ రహదారి పోలీసు వాహనాల్లో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం కి తరలించారుConclusion:పోలీసులు తమ వాహనాల్లో సకాలంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది కసింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు