ETV Bharat / state

వృద్ధ దంపతులు మృతి.. ఆత్మహత్యా! హత్యా!

భార్యాభర్తలుగా కలిసి బ్రతికినవారు చావులోనూ విడిపోలేదు. ఒకరి వెంటే మరొకరు అన్నట్లు ఆఖరి శ్వాసలోనూ ఒకరికొకరు తోడు అంటూ వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా దర్శిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. వారిది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jul 22, 2019, 10:25 AM IST

వృద్ధ దంపతులు మృతి.. ఆత్మహత్యా! హత్యా!

ప్రకాశం జిల్లా దర్శిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కురుచేడు మండలం మర్లపాలెంకు చెందిన అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే భార్యాభర్తలు.. పది సంవత్సరాలుగా దర్శిలోని దేసువారి సాయిబాబా గుడి వద్ద నివాసముంటున్నారు. వారి కుమారుడు నారాయణరెడ్డి వారితోనే కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి భోజనాల అనంతరం కొడుకు ఇంటిబయట పడుకోగా.. వృద్ధ దంపతులు లోపల నిద్రించారు. తెల్లవారుజాము నారాయణరెడ్డి లేచి చూసేసరికి వారు శరీరం మీద కత్తి గాయాలతో విగతజీవులుగా పడిఉన్నారు. అతను వెంటనే బంధువులకు, చుట్టుపక్కలవారికి సమాచారం అందించాడు. మరణవార్త తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

ఇవీ చదవండి..

పేగులు అదిమిపట్టుకుని...11 కి.మీ నడిచాడు!

Intro:AP_VJA_11_21_CHESSE_POTILU_AVB_AP10046.....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288.... విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని గుడివాడ పట్టణ సీఐ వి. దుర్గారావు రావు అభిప్రాయపడ్డారు .కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ ర్ ఇండోర్ స్టేడియంలో లో నిర్వహించిన పట్టణ స్థాయి పాఠశాలల విద్యార్థుల .చదరంగం పోటీలను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.తాను క్రీడా విభాగంలో ఉధ్యుగం సాదించేనని దుర్గారావు వివరించారు..... బైట్... దుర్గారావు.. గుడివాడ.. సిఐ

Body:గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం లో చదరంగం పోటీలు

Conclusion:పాల్గొన్న పాఠశాలల విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.