ETV Bharat / state

తెదేపా కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగునాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Dec 27, 2019, 7:27 PM IST

new year calendar release function at ongole dist
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ఒంగోలు తెదేపా కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు మాట్లాడుతూ... కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ కోతలు పెరిగాయన్నారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాజధాని రైతులకు తెదేపా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి

'రైతులను సీఎం జగన్ నిలువునా ముంచారు'

Intro:AP_ONG_12_27_MLA_ON_AMARAVATHI_AVB_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
......................................................................
అమరావతి రైతులకు తెదేపా అండగా ఉంటుందని కొండెపి శాసనసభ్యుడు బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా తెదేపా కార్యాలయంలో తెలుగునాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘాలు సమస్యలపై పోరాటానికి ఐక్య కార్యాచరణ సమితి గా ఏర్పడటం శుభపరిణామం అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ కోతలు ప్రజలకు తప్పడం లేదని తెలిపారు.రాజధాని రైతుల ఉద్యమానికి అన్ని జిల్లా ల నుంచి మద్దతు పెరుగుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఒకసారి చూద్దామని ప్రజలు అవకాశం ఇస్తే తుగ్లక్ పాలన గుర్తుచేస్తున్నాడని ఆరోపించారు....బైట్
బాల వీరాంజనేయస్వామి, కొండెపి ఎమ్మెల్యే.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.