ద్విచక్రవాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని ముండ్లమూరు పోలీసులు ప్రజలకు వివరించారు. ఠాణా పరిధిలోని కొన్ని గ్రామాల్లో హెల్మెట్ ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు.. పోలీసులంతా హెల్మెట్లు ధరించి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు.
హెల్మెట్ వాడకంపై పోలీసుల అవగాహన ర్యాలీ
ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని ముండ్లమూరు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.
శిరస్త్రాణం-శిరోధార్యం
ద్విచక్రవాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని ముండ్లమూరు పోలీసులు ప్రజలకు వివరించారు. ఠాణా పరిధిలోని కొన్ని గ్రామాల్లో హెల్మెట్ ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు.. పోలీసులంతా హెల్మెట్లు ధరించి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు.
Intro:ap_cdp_18_05_paryavaranam_rally_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కాలుష్యాన్ని నివారించే కుంటే భవిష్యత్ తరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నివారణ మండలి అధికారులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడపలో కర్మాగారాలు, ఆసుపత్రులు, విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పాత కలెక్టరేట్ నుంచి మొదలై కోటిరెడ్డి కూడలి వరకు కొనసాగింది. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుందని దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే మరింత కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. మనమందరం ఇప్పటినుంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు.
Body:ప్రపంచ పర్యావరణ ర్యాలీ
Conclusion:కడప