మహారాష్ట్రలో అంబేడ్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రాచపూడిలో నిరసన వ్యక్తం చేశారు. రాజగృహంపై దాడిచేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎస్సీ యువకుడి శిరోముండనంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్