ETV Bharat / state

భార్య ఖననానికి ఇంట్లోనే చితి పేర్చిన భర్త.. కారణమేంటి..? - ప్రకాశంలో భార్య ఖననానికి ఇంట్లోనే చితి పేర్చిన భర్త

man held his wife's funeral procession at house
భార్య ఖననానికి ఇంట్లోనే చితి పేర్చిన భర్త
author img

By

Published : Apr 22, 2022, 12:01 PM IST

Updated : Apr 22, 2022, 12:39 PM IST

11:53 April 22

హిందూ శ్మశానవాటిక ఆక్రమణకు గురి కావడమే కారణమా..!

Funeral procession at house: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో ఓ మహిళ మరణించింది. అయితే గ్రామంలోని హిందూ శ్మశానవాటిక ఆక్రమణకు గురవ్వటంతో.. భార్య మృతదేహం ఖననం కోసం ఆమె భర్త సత్యనారాయణ ఇంట్లోనే చితి పేర్చారు. ఘటనపై గ్రామస్థులు.. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని సత్యనారాయణకు సూచించగా.. తిరిగి అక్కడికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

Rape Incident: విజయవాడ అత్యాచార ఘటన.. నున్న సీఐ, ఎస్​ఐలు సస్పెన్షన్​

Last Updated : Apr 22, 2022, 12:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.