ETV Bharat / state

విద్యూదాఘాతంతో ప్లంబర్ మృతి - prakasam

ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుదాఘాతంతో ప్లంబర్ప్లంబర్ మృతి చెందాడు. గీజర్ మరమ్మత్తు పనులు చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కరెంట్ షాక్​తో మృతి చెందిన వెంకట్ నారాయణ రెడ్డి
author img

By

Published : Aug 18, 2019, 10:36 AM IST

కరెంట్ షాక్​తో మృతి చెందిన వెంకట్ నారాయణ రెడ్డి

గీజర్ మరమ్మత్తు పనుల కోసం వెళ్లిన ఓ ప్లంబర్ విద్యుద్ఘాతంతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని రామ లక్ష్మణ్ వీధిలో ఓ ఇంట్లో గీజర్ రిపేర్ చేస్తోన్న ప్లంబర్ వెంకట నారాయణ రెడ్డికి,షాట్ సర్క్యూట్ సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన ఇంటి యజమాని, ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు. అనంతరం మృతుడి బంధువులకు సమాచారం చేరడంతో భార్య కన్నీరు మున్నీరైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే తన భర్త బతికేవాడేమోనని భార్య విలపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి

Intro:Ap_cdp_46_17_anganwadi_vedhimpulu_sahincham_Av_Ap10043
k.veerachari, 9948047582
అంగన్వాడీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే సహించబోమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేటలో అంగన్వాడి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు అంగన్వాడి కార్యకర్తలను వేధిస్తున్నారని, భయపడుతున్నారని ఆరోపించారు. రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం వన్ ఉన్న ఉద్యోగాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆశా వర్కర్లు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ఇలా సుమారు లక్ష ఉద్యోగాలను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొడతామని, పోరాటానికి వెనకాడబోమని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయకపోగా ఉన్న వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదని పేర్కొన్నారు.

Body:అంగన్వాడీ కార్యకర్తలను వేధిస్తే సహించం

Conclusion:సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.