కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో మహాసుదర్శన యజ్ఞం చేశారు. ప్రముఖ నాడీ వైద్యుడు శశిధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదమంత్రాల నడుమ పండితులు భౌతిక దూరం పాటిస్తూ పూజాదికాలు నిర్వహించారు. కరోనా వైరస్ను దేశం నుంచి నిర్మూలించేందుకు ఈ మహాసుదర్శన యజ్ఞం చేశామని వైద్యుడు శశిధర్ తెలిపారు.
ఇదీ చదవండి: