ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో విద్యార్థులు మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేశారు. తయారు చేసిన ఈ ప్రతిమలను స్థానికులకు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం అవుతోందని జీవజాతులకు హాని కలుగుతుందన్నారు విద్యార్దులు తెలియజేస్తున్నారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచని తెలిపారు. విద్యార్దులు చేస్తోన్న ఈ ప్రయత్నాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి:పర్యావరణ హితంగా... 'పండగ' చేసుకుందాం