వైకాపా ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జగన్ పాలన సాగిస్తుండటం అభినందనీయమమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 129 హామీల్లో 79 హామీలు.. ఏడాదిలోపే పూర్తి చేయడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పేద ప్రజలకు నవరత్నాలను సమర్థవంతంగా నిర్వహిస్తుండటం జగన్ పాలనదక్షతకు నిదర్శనమన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం జగన్ పాలన చేస్తున్నారు: బలరాం - ఇచ్చిన మాట ప్రకారం జగన్ పాలన సాగిస్తున్నారు: కరణం బలరాం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలన బాగుందని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం జగన్ పాలన సాగిస్తున్నారు: కరణం బలరాం