అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి.. ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీ లక్ష్మీశ్రీనివాస కాలనీకి చెందిన విశ్రాంత ఐటీసీ మేనేజర్ అర్వపల్లి కోటేశ్వరరావు, సత్యవతి దంపతులు భారీ విరాళమిచ్చారు. రూ. 5,55,555 రూపాయల చెక్కును.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చీరాల కమిటీకి అందజేశారు. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.
![cheerala resident huge donation for ayodhya rama temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10278245_donation.jpg)
ఇదీ చదవండి: