ETV Bharat / state

88 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Jul 11, 2020, 11:17 AM IST

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చెరుకుపల్లి వద్ద రేషన్​ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

illegal transporting of rice distribution bags were caught by police in besthavari peta mandal in prakasam district
రేషన్​ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా బేస్తవారి పేట మండలంలో మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని గంటాపురం- చెరుకుపల్లి గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. 88 బస్తాల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అరెస్ట్​ చేశారు. అనుమతుల్లేకుండా రేషన్​ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవని ఎస్సై రవీంద్రారెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.