ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఎడ్ల బండ్లను పోలీసులు అడ్డుకున్నారు. వేటపాలెం ప్రాంతంలోని శ్మశాన భూమిలో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మూడు ఎడ్ల బండ్ల నుంచి ఇసుకను స్వాధీనం చేసుకుని బళ్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: