ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విస్తృత తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత - ప్రకాశం జిల్లా నేటి వార్తలు

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెరలేపారు. వివిధ ప్రాంతాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివిధ ప్రాంతాలలో జరిగిన తనిఖీల్లో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Huge wine seized in police inspections in prakasam district
భారీగా మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Jul 30, 2020, 8:31 AM IST

Updated : Jul 30, 2020, 9:20 AM IST

ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 1,629 మద్యం సీసాలు, వాహనాలను స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట, మార్టూరు, కొనకలమిట్ల మండలం గొట్లగట్టు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్విహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి.

కంటైనర్​ను ఢీకొట్టిన లారీ... వ్యక్తికి తీవ్రగాయాలు

Last Updated : Jul 30, 2020, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.