ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని రాజానగర్లో నిరుపేదలకు 315 ఇళ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు. ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం తన పూర్వజన్మసుకృతమని.. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనడంతో తన జన్మ సార్థకమయ్యిందని ఆయన అన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: