.
పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో పారిశుద్ధ్య కార్మికులను అధికారులు శాలువా కప్పి సన్మానించారు. కరోనా విజృంభిస్తున్న వేళ వారి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. వారికి నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు.
పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
.