BALAKRISHNA: సంక్రాంతి వేడుకలకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ.. ప్రకాశం జిల్లా కారంచేడుకు వచ్చారు. తన సోదరి, ఎన్టీఆర్ కుమార్తె, భాజపా నాయకురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి.. కుటుంబసభ్యులతో సహా విచ్చేశారు. భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య పాల్గొన్నారు. బాలయ్య వచ్చారని తెలుసుకున్న అభిమానులు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: