ETV Bharat / state

Heavy rains in Prakasam district: ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు - Heavy rains in chirala at Prakasam district

ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains in Prakasam district) కురుస్తున్నాయి. తీవ్ర వర్ష ప్రభావంతో.. రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ఒంగోలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ ను సంప్రదించాలని అధికారులు కోరారు.

Heavy rains in Prakasam district
ప్రకాశంలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
author img

By

Published : Nov 28, 2021, 6:54 PM IST

ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాల పట్టణంలో కురిసిన వర్షానికి.. వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా.. రెవిన్యూ అధికారులు (Heavy rains in Prakasam district) అప్రమత్తమయ్యారు.

ఒంగోలు కలెక్టరేట్ లో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా సహాయం కావాలంటే.. కంట్రోల్ రూమ్ నెంబర్ 08592- 281400 ను సంప్రదించాలని అధికారులు కోరారు.

ఇదీ చదవండి:

TTD ALERT WITH RAINS IN TIRUMALA : తిరుమలలో వర్షం..ఘాట్​రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.