చీరాలలో కుండపోత వర్షం
ప్రకాశం జిల్లా చీరాల లో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయమైనాయి. వాహనాల రాకపోకలకు .తీవ్ర అంతరాయం కలిగింది.