నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ఏరూరు సముద్ర తీరంలో సైకత శిల్పి సనత్ కుమార్ హ్యాట్సాఫ్ టూ ప్రెస్ అనే సైకత శిల్పాన్ని రూపొందించి మీడియాకు అంకితం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ప్రాణాలకు తెగించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని ప్రశంసించారు. వారి సేవకు ప్రశంసాపూర్వకంగా ఈ శిల్పాన్ని రూపొందించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి:
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా.. నెటిజన్లు ఫైర్