ETV Bharat / state

ప్రాణదాతకు ప్రభుత్వం అండ.. రూ.5 లక్షలు ఆర్థిక సహాయం

ప్రకాశం జిల్లా  ఉయ్యాలవాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గురవయ్య విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. నొప్పి తన గుండెను మెలితిప్పుతున్నా బాధను భరించాడు. బస్సును అదుపు చేసి రహదారి పక్కనే నిలిపి 78 మందిని కాపాడాడు. అతని కుటుంబాన్ని రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పేర్నినాని పరామర్శించారు. ప్రభుత్వం తరఫు నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

governament help to rtc driver family in gidaluru
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పేర్నినాని
author img

By

Published : Nov 26, 2019, 1:31 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పేర్నినాని
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గురవయ్య విధులు నిర్వహిస్తూ హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బాధను పంటి బిగువన భరిస్తూ బస్సును అదుపు చేసి రహదారి పక్కన నిలిపి... 78 మంది ప్రయాణికులను కాపాడాడు. మృత్యువు ఎదురుగా ఉన్న సమయంలోనూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన అతని మరణం అందరినీ కలచి వేసింది. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లటంతో ప్రభుత్వం డ్రైవర్​ కుటుంబానికి సహాయం అందించింది. రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గురవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఉపరాష్ట్రపతి సానుభూతి

78 మంది ప్రయాణికులను కాపాడి బస్సు సీటులోనే కుప్పకూలి చనిపోయిన డ్రైవర్​ గురవయ్య త్యాగం మరువలేనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం ట్వీట్​ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి

అమరావతిలో నిర్మాణాలు ఆపొద్దు: సీఎం జగన్

Intro:AP_ONG_22_25_ MINISTER PARAMARSA_AVB_AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా , గిద్దలూరు మండలం ,ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ y.గురవయ్య నిన్న విధులు నిర్వహిస్తూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో బాధను భరిస్తూ బస్సులు పక్కనపెట్టి 78 మంది ప్రయాణికులను కాపాడి ,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు . మృత్యువు సమయంలో ఇంతమంది మంది ప్రాణాలు కాపాడిన సంఘటన చుట్టుపక్కల గ్రామస్తులు కలచివేసింది .ఈ సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని , కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు
బైట్:- మంత్రి పేర్ని నాని

Body:AP_ONG_22_25_ MINISTER PARAMARSA_AVB_AP10135

Conclusion:AP_ONG_22_25_ MINISTER PARAMARSA_AVB_AP10135

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.