ETV Bharat / state

మట్టి గణపతయ్య వచ్చేస్తున్నాడో....!

పర్యావరణహితం కోసం...మట్టి వినాయకులను వాడాలని ఎన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్పినా..మనం పెద్దగా పట్టిచుకోం. కానీ రాబోయే గణపతి మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ...మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేసేందుకు. ఓ పల్లెటూరి కుటుంబం నడుంబిగించింది... ఇంతకీ ..వారేవరో తెలుసుకుందామా..!

author img

By

Published : Aug 4, 2019, 1:31 AM IST

Ganpati makes statues with clay and sells them to some charity at prakasaham district

ప్రకాశంజిల్లా దర్శిమండలంలోని కట్టసింగన్నపాలెం అనే ఓపల్లెటూరులో ఓ కుటుంబం గత అయిదు సంవత్సరాల నుంచి మట్టితో గణపతి ప్రతిమలను తయారుచేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంది. వీరు ప్రతి ఏడాది.. 5వేల నుండి 10వేల వరకు బొజ్జగణపయ్య విగ్రహాలను తయారు చేస్తారు. ఈ వినాయకులను తయారుచేయడంలో... కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు. వారు తయారుచేసిన వినాయక ప్రతిమలను రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్​లు కొనుగోలు చేస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలకూ వాటిని అందిస్తున్నారు. ఈ మట్టి గణపతయ్యలను చేయడం వారికి సంతోషంగా ఉందంటున్నారు...అంతేగాక వారు ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తున్నారు.

మట్టి గణపతయ్య వచ్చేస్తున్నాడో....!

ఇదీచూడండి.కృష్ణమ్మ ఒడికి.. సంగమేశ్వరుడు

Intro:AP_ONG_51_03_MATTI_VINAYAKULU_AVB_AP10136

రాబోయేగణపతిమహోత్సవానికిప్రతిఒక్కరూమట్టివినాయకులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియ జేసేందుకు ఓ పల్లెటూరికుటుంబం నడుంబిగించింది.
ప్రకాశంజిల్లా దర్శిమండలంలోని కట్టసింగన్నపాలెంఅనే ఓపల్లెటూరులోఓ కుటుంబంగతఅయిదుసంవత్సరాలనుండి మన్నుతో గణపతి ప్రతిమలను తయారుచేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంది.వీరు ప్రతి సంవత్సరం 5వేల నుండి 10వేల వరకు బొజ్జగణపయ్య విగ్రహాలను తయారుచేస్తారు. ఆ కుటుంబం తయారుచేసిన వినాయక ప్రతిమలను రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్ లకు మరియు కొన్ని విద్యాసంస్థలకువాటిని అమ్మి వారియొక్క ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తున్నారు.
ఈ వినాయకచవితి పండుగ సీజన్లో వారు ఉపాధిపొందుతు న్నట్లు వారు స్పష్టంచేశారు.
బైట్స్:- 1.శివప్రసాద్
2.రామకృష్ణ
3.అనూరాధ
4.లక్ష్మీప్రసన్న

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.