ప్రకాశం జిల్లా కారంచేడులో గంగమ్మతల్లి శిరి మహోత్సవం వైభవంగా జరిగింది. గత 34 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తరుణాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. శిరి పెళ్ళికొడుకుతో ఊరేగింపుగా అమ్మవారిగుడికి వెళ్ళి గుడివద్ద ఉండే శిరిమాను పెట్టెలో మేకపోతును ఉంచి గుడిచుట్టు మూడు ప్రదక్షిణాలు చేయిస్తారు. ఈ సమయంలో శిరిమాను చెక్క పెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలు, కొబ్బరి చిప్పలతో కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ మహోత్సవానికి కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చీరాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తిరుణాళ్లు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
కారంచేడులో వైభవంగా శిరిమహోత్సవం - sidi mahotsavam
ప్రకాశం జిల్లా కారంచేడులో గంగమ్మతల్లి శిరి మహోత్సవం వైభవంగా జరిగింది.తిరుణాళ్లు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
ప్రకాశం జిల్లా కారంచేడులో గంగమ్మతల్లి శిరి మహోత్సవం వైభవంగా జరిగింది. గత 34 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తరుణాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. శిరి పెళ్ళికొడుకుతో ఊరేగింపుగా అమ్మవారిగుడికి వెళ్ళి గుడివద్ద ఉండే శిరిమాను పెట్టెలో మేకపోతును ఉంచి గుడిచుట్టు మూడు ప్రదక్షిణాలు చేయిస్తారు. ఈ సమయంలో శిరిమాను చెక్క పెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలు, కొబ్బరి చిప్పలతో కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ మహోత్సవానికి కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చీరాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తిరుణాళ్లు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_26_06_MRUTHA_DEHAM_LABYAM_C3
Body:కడప జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలోని తెలుగు గంగ బ్రహ్మం సాగర్ జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు స్థానికులు అందించిన సమాచారంతో జలాశయం వద్దకు చేరుకున్న పోలీసులు నీటిలో ఉబ్బి ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు జీన్స్ ప్యాంటు బెల్టు చొక్కా ధరించి ఉన్న ఆ వ్యక్తికి దాదాపు 35 ఏళ్లు ఉండవచ్చునని పోలీసులు తెలిపారు శవాన్ని పరిశీలించిన పోలీసులు యువకుడు రెండు రోజుల కిందటే మృతి చెంది ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల కిందట జలాశయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు లేక పొరపాటుగా ఏవైనా జలాశయం లో పడి మృతి చెందారా అనే విషయంలో పోలీసుల ఆరా తీస్తున్నారు
( సార్ ఈ వార్తకు సంబంధించి వీడియోలు ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపుతున్నాను)
Conclusion: