ETV Bharat / state

ఒంగోలు పరిధిలో తెరుచుకోనున్న మద్యం దుకాణాలు - belt shop news in prakasam dst

ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని మద్యం దుకాణాలు రేపటి నుంచి తెరవనున్నారు. మొత్తం 91 మద్యం దుకాణాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

from tomorrow  on wards belt shops in prakasam dst ongole are open

author img

By

Published : May 10, 2020, 8:02 PM IST

సోమవారం నుంచి ప్రకాశంజిల్లా ఒంగోలు మద్యం డిపో పరిధిలోని దుకాణాలను సిబ్బంది తెరవనున్నారు. ఒంగోలు, చీరాల, చీమకుర్తి, కందుకూరు, అద్దంకి, పర్చూరు, సింగరాయకొండ ప్రాంతాల పరిధిలోని 91 మద్యం దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఈ రోజు ఆయా దుకాణాల వద్ద ఉదయం 11 గంటల నుంచి రెండు రోజుల అమ్మకాల నిమిత్తం మద్యం టోకెన్లు ఇస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం కొనుగోలుచేసేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాల్సిందేనని గొడుగులు తెచ్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

విశాఖ ఘటన బాధ్యులపై చర్యలు: హోం మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.