ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే - చీరాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు మాజీ ఎమ్మెల్యే అండగా నిలిచారు. ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారికి నిత్యాసరాలు అందజేశారు.

former mla aamanchi krishna mohan distribute groceries at chirala in prakasam district
నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
author img

By

Published : May 13, 2020, 4:12 PM IST

కరోనా లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయపడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రకాశం జిల్లా చీరాల మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపేటలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి... చల్లగిరిలో వైకాపా కార్యకర్తల బాహాబాహి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.