ETV Bharat / state

రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి కాశిరెడ్డి విరాళం - prakasham district newsupdates

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ఈ మేరకు 11 లక్షల రూపాయలు అందజేశారు.

Former minister Mukku Kashireddy donated for the construction of Rama Mandir
రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం
author img

By

Published : Jan 28, 2021, 7:48 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో భాజపా, ఆర్​ఎస్​ఆర్​ఎస్​ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కనిగిరికి చెందిన మాజీ మంత్రి రామమందిర నిర్మాణం కొరకు 11 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు.

ఇదీ చదవండి:

విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.