కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వైకాపా యువ నాయకులు కరణం వెంకటేష్.. ఆపన్న హస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలో 25 కాలనీల చేనేత కుటుంబాలకు ఆయన ఆహారం అందించారు. లాక్ డౌన్ పూర్తియ్యేవరకు ఈ కార్యక్రమం కొసాగుతుందని చేనేత నాయకులు జంజనం శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: