ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బొడ్డు నర్సింహారెడ్డి అప్పుల బాధ తాళలేక తన పొలంలో పురుగుల మందు తాగి చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య