ఒంగోలు రిమ్స్‌లో వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) మృతి చెందారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపులో వారు భూములు కోల్పోయారు. కానీ.. ప్యాకేజీ కింద పరిహారం రాలేదని అర్ధవీడు మం.సాయిరాం నగర్‌కు చెందిన మాధవరావు దంపతులు ఈ నెల 4వ తేదీన పురుగులమందు తాగారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నారు. చికిత్స పొందుతూనే మాధవరావు భార్య కృష్ణకుమారి.. నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. తాజాగా.. మాధవరావు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: SUICIDE :కుమారుడి ఆత్మహత్య వార్త విని....ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ