ప్రకాశం జిల్లా ఒంగోలులో సచివాలయ ఏఎన్ఎం కౌన్సెలింగ్లో జరిగిన గందరగోళంపై ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనం ప్రసారమైంది. కౌన్సెలింగ్కు హాజరైన మహిళలు గంటల తరబడి ఇబ్బందులు పడిన విషయాన్ని ఈటీవీ ప్రతినిధి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు.. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వైద్యాధికారులు ప్రకటించారు.
ఇవీ చదవండి