ఇదీ చదవండి: ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు
చీరాలలో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు - ongole eenadu cricket league
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రకాశం జిల్లా చీరాలో ఘనంగా జరుగుతున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఒంగోలులో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు
బౌండరీల హోరు... ప్రేక్షకుల కేరింతల మధ్య ప్రకాశం జిల్లా చీరాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మెుదటి మ్యాచ్లో చీరాల ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించగా, రెండో మ్యాచ్లో మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల విజయకేతనం ఎగురవేసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన మరో పోటీలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఘన విజయం సాధించింది.
ఇదీ చదవండి: ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు
Intro:FILE NAME : AP_ONG_41_23_ATTEN_EENADU_CRICKET_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : బౌండరీల హోరు... ప్రేక్షకుల కేరింతల మధ్య ప్రకాశం జిల్లా చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.. మొదటి పోటీలు చీరాల ఇంజనీరింగ్ కళాశాల జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొంగా.... రెండో పోటీలో 58 పరుగుల తేడాతో మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలు జట్టు విజయం సాధించింది... మరో పోటీలో కృష్ణచైతన్య ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురం జట్టు మూడు పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది... నువ్వా నేనా అన్న రీతిలో సాగిన మరో పోటీలు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చీరాల జట్టు 38 పరుగులతో విజయదుందుభి మోగించింది..
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899