ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతల సాయం

author img

By

Published : Apr 21, 2020, 10:04 AM IST

కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్ విధించడంతో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, దాతలు మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.

downers  helping to poor people in prakasam
downers helping to poor people in prakasam

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి, గాంధీనగర్‌, శాంతినగర్‌, చెంచుగూడెంలో పేదలకు వైకాపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. పనులుల్లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకుంటామని వెల్లడించారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి, గాంధీనగర్‌, శాంతినగర్‌, చెంచుగూడెంలో పేదలకు వైకాపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. పనులుల్లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకుంటామని వెల్లడించారు.

ఇవీ చదవండి: నేడు మధ్యప్రదేశ్​లో​ మంత్రివర్గ విస్తరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.