ETV Bharat / state

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - cm relief fund news today

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు భారీ మెత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్​కు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

donation for cm relief fund in prakasam district
ముఖ్యమంత్రికి చెక్కు అందజేస్తున్న దాతలు
author img

By

Published : May 4, 2020, 9:43 PM IST

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా ఇం​ఛార్జీ రామనాథం బాబు రూ.కోటి రెండు లక్షలు, కనిగిరి ఎమ్మెల్యే రూ.కోటి, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి రూ. 90 లక్షల చెక్కును ముఖ్యమంత్రి జగన్​కు అందించారు.

ఇదీ చదవండి..

పేదలకు సరకులు పంచిన వ్యాపారవేత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.