ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మల్లవరం గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు జీ.క్యూ డైరీ ఫామ్ వారు పదకొండు ఆవులను, ఎనిమిది దూడలను పంపిణీ చేశారు. రసాయన ఎరువులతో కూడిన ఆహారం తినటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని..., పురాతన కాలంలో మానవాళి చేసిన వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో ఆవులను పంపిణీ చేసినట్లు జీ.క్యూ డైరీ ఫామ్ అధినేత గీత తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆమె ఆకాంక్షించారు.
సేంద్రియ సాగు కోసం గోవుల దానం - Donate cows for organic cultivation at prakasham district
రసాయన ఎరువులు వద్దు సేంద్రియ వ్యవసాయం ముద్దు అంటూ సేంద్రియ సాగు కోసం ప్రకాశం జిల్లా మల్లవరంలో రైతులకు జీ.క్యూ డైరీ ఫామ్ ఆధ్వర్యంలో ఆవులను దానం చేశారు.
![సేంద్రియ సాగు కోసం గోవుల దానం Donate cows for organic cultivation at mallavaram prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7556627-946-7556627-1591790313376.jpg?imwidth=3840)
సేంద్రియా సాగు కోసం గోవులు దానం
సేంద్రియా సాగు కోసం గోవులు దానం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మల్లవరం గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు జీ.క్యూ డైరీ ఫామ్ వారు పదకొండు ఆవులను, ఎనిమిది దూడలను పంపిణీ చేశారు. రసాయన ఎరువులతో కూడిన ఆహారం తినటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని..., పురాతన కాలంలో మానవాళి చేసిన వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో ఆవులను పంపిణీ చేసినట్లు జీ.క్యూ డైరీ ఫామ్ అధినేత గీత తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆమె ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: వంతెన కథ అంతేనా?
సేంద్రియా సాగు కోసం గోవులు దానం