ETV Bharat / state

పిచ్చికుక్క దాడి.. 10మందికి గాయాలు - dog attack news in yerragondapallem

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. పట్టణవాసులు వీధుల్లోకి రావాలంటేనే... భయపడుతున్నారు. గాయపడిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల దాడుల నుంచి రక్షించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం... 10మందికి గాయాలు
యర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం... 10మందికి గాయాలు
author img

By

Published : Jan 9, 2020, 12:04 AM IST

యర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం... 10మందికి గాయాలు
Intro:FILENAME: AP_ONG_34_08_PICHHI_KUKKA_SWIRA_VIHARAM_AVB_AP1007
CONTRIBUYTET: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKWHAM

యర్రగొండపాలెం పట్టణం లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. చిన్న పెద్ద అని లేకుండా దొరికినావారందరికీ ఎక్కడ బడితే అక్కడ విచక్షణ రహితంగా కొరికి దాడి చేసింది. పట్టణం లోని పలు వీధుల్లో తిరుగుతూ 10 మందికి పైగా గాయపరిచింది. దింతో పట్టణ వాసూలు భయబ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Body:kit nom 749


Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.