ETV Bharat / state

ఒంగోలులో వ్యాక్సినేషన్​కు విస్తృత ఏర్పాట్లు - కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు న్యూస్

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఒంగోలులో వ్యాక్సినేషన్ ప్రారంభం
ఒంగోలులో వ్యాక్సినేషన్ ప్రారంభం
author img

By

Published : Jan 16, 2021, 11:01 AM IST

కరోనా వ్యాక్సినేషన్​ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగ సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 22 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలివిడతగా ఇప్పటికే.. 24 వేల మందితో జాబితాను తయారు చేశారు. విడతల వారీగా వ్యాక్సిన్ వేయనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా... 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.