రోడ్డుపై వెళ్తుండగా దుర్భాషలాడిన కానిస్టేబుల్ ను ప్రశ్నించినందుకు.. ఓ వ్యక్తిపై పోలీసులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో జరిగింది. బాధితుడు వంకరబోయిన కొండలు ఈ విషయాన్ని చెప్పాడు.
రోడ్డుపై వెళ్తుండగా అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ దుర్భషలాడాడని..... ప్రశ్నించినదుకే తనపై దాడి చేసి స్టేషన్ కు తరలించారని ఆరోపించాడు. అక్కడ ఎస్సై కొట్టినట్లు వివరించాడు. బంధువులే తనను ఆసుపత్రిలో చేర్పించినట్టు చెప్పాడు.
ఇదీ చూడండి: