MARKAPURAM: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా సాధన సమితి నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. వెనుకబడిన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని పట్టణంలోని రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. అన్ని రంగాల్లో వెనునబడి ఉన్న మార్కాపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాగా చేయాల్సిందేనని తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'మార్కాపురం జిల్లాపై స్పందించకపోతే.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా'