ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్​ఎంల ఆందోళన

author img

By

Published : Jul 30, 2019, 5:58 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఎన్ఎంలు కలెక్టరేట్ ముట్టడికి దిగారు. గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకొన్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.

ఏఎన్ఎంల కలెక్టరేట్ ముట్టడి
ఏఎన్ఎంల కలెక్టరేట్ ముట్టడి

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఎన్ఎంలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకొన్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీ కోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని నిరసన చేపట్టారు. 20 సంవత్సరాలకు పైగా ఏఎన్ఎంలుగా ఉన్న తమను ఇప్పుటికిప్పుడు తీసిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి.. శ్రీకాకుళంలో ఎఎన్​ఎంల ఆందోళన

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.
మోపిదేవి మండలములో బోర్ల క్రింద పోసిన నారుమడిలో
సెంటు వరి నారు రూ.1000/- లు నారు కొని వరి పంట వేయలేక పోతున్న అన్నదాతలు

Body:మోపిదేవి మండలములో బోర్ల క్రింద పోసిన నారుమడిలో
సెంటు వరి నారు రూ.1000/- లు నారు కొని వరి పంట వేయలేక పోతున్న అన్నదాతలు

Conclusion:మోపిదేవి మండలములో బోర్ల క్రింద పోసిన నారుమడిలో
సెంటు వరి నారు రూ.1000/- లు నారు కొని వరి పంట వేయలేక పోతున్న అన్నదాతలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.