ఇదీ చదవండి:
వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ - సీఎం జగన్ ప్రకాశం టూర్
ప్రకాశం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి 1,2 సొరంగాలను పరిశీలించనున్నారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్తో పాటు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్
ఇదీ చదవండి:
Last Updated : Feb 20, 2020, 4:53 PM IST