ETV Bharat / state

ఘనంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు - త్రిపురాంతకం

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి.

భరత నాట్యంతో ఆకట్టుకున్న చిన్నారులు
author img

By

Published : Oct 7, 2019, 11:43 PM IST

భరత నాట్యంతో ఆకట్టుకున్న చిన్నారులు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవీ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర భరత నాట్య అకాడమీ విద్యార్థులు నాట్యం చేసి అలరించారు. శివతాండవం వంటి నృత్యాలు చేసి ఆకట్టుకున్న చిన్నారులకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి : పర్చూరులో... దేవీ నవరాత్రి ఉత్సవాలు

FILENAME: AP_ONG_31_07_NAVARATRULALAO_BAGANGA_BHARATA_NATYAM_AV_AP10073 CONTRIBUTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని శ్రీ బాల త్రిపురసుందరి దేవి ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం లో చిన్నారులు భరతనాట్య ప్రదర్శన చేశారు. యర్రగొండపాలెంకు చెందిన వేంకటేశ్వర భరతనాట్య అకాడమీ విద్యార్థులు చేసిన నాట్యం భక్తులకు అలరించారు. శివతాండవం, జ్వాలాజతి తదితర పాటలకు నృత్యం చేశారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందింజేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.