ETV Bharat / state

'మద్యం అమ్మకాలు ఆపండి.. ప్రజలకు ఆహారం అందించండి' - prakasam district latest liquor news

ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఐటీయూతో పాటు మరిన్ని సంఘాల నేతలు ఆందోళన చేశారు. మద్యం అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు.

citu and other union leaders protest in kanigiri to ban liquor in ap
కనిగిరిలో మద్యం వద్దంటూ సీఐటీయూ, ఇతర సంఘ నాయకులు ఆందోళన
author img

By

Published : May 7, 2020, 10:18 AM IST

మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా కనిగిరిలో సీఐటీయూ, ఐద్వా, ఎస్​ఎఫ్​ఐ, పీఎన్​ఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మద్యం వద్దు.. ప్రజలకు తిండి కావాలని ప్లకార్డులు పట్టుకొని కనిగిరి రాజీవ్​ నగర్​ కాలనీలో ఆందోళన చేశారు.

లాక్​డౌన్​ వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే... ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరవటమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి, కార్మిక మహిళ సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మద్యం అమ్మకాలు వద్దంటూ మహిళల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.