ETV Bharat / state

'లోటు బడ్జెట్​లోనూ సంక్షేమం చంద్రబాబు ఘనతే' - చంద్రబాబు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెదేపా తరపున సినీనటి దివ్యవాణి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో సినీనటి దివ్యవాణి
author img

By

Published : Apr 7, 2019, 9:48 PM IST

రాష్టం లోటు బడ్జెట్​లో ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని సినీనటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రచారం చేసిన ఆమె... ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబునే గెలిపించాలని తోడుగా నిలవాలని ఓటర్లను కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా బుదాల అజితరావు, ఒంగోలు ఎంపీగా శిద్ధా రాఘవరావును భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో సినీనటి దివ్యవాణి

ఇదీ చదవండి..... వైకాపా అభ్యర్థికి షాక్​.. ప్రచారంలో నిలదీసిన గ్రామస్తులు

Intro:AP_ONG_15_07_DAMACHARLA_PRACHARAM_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................
AP_ONG_14_06_DAMACHARLA_PRACHARAM_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ జోష్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని సత్యనారాయణ పురం, ఇస్లాం పేట, 60 అడుగుల రోడ్డు లలో దామచర్ల ప్రచారానికి అన్నివర్గాల నుంచి విశేషస్పందన లభించింది. డీజే జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ యువకులు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు ప్రచారరథాన్ని అపి మరి దామచర్ల జనార్దన్ ని ఆప్యాయంగా పలకరించారు...హారతులు పట్టారు. జనార్దన్ మాట్లాడుతూ...రాష్ట్రం సమర్ధవంతమైన నాయకత్వంలో ముందుకు నడవాలంటే తిరిగి టీడీపీకి ఓటువేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు...విసువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.