చీరాల ప్రజలకు మాస్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ మాస్కులు.. ఇప్పటికే పట్టణానికి చేరుకున్నాయి. వీటిని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాస్కులను పొదుపు సంఘాల మహిళలు తయారు చేశారు.
ఇదీ చదవండి: