ఇవి చూడండి....
చీరాలలో జోరుగా నామినేషన్లు... - బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్ కుమార్
చీరాల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బలరామకృష్ణమూర్తి, వైకాపా తరపున ఆమంచి కృష్ణమోహన్, జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు.
చీరాలలో జోరుగా నామినేషన్లు...
నామినేషన్లు చివరి రోజు కావడంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం సందడిగా మారింది. చీరాల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బలరామకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా తరపున ఆమంచి కృష్ణమోహన్, జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్ కుమార్లు నామపత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు. తెదేపా అభ్యర్థి బలరామకృష్ణమూర్తి పేరాలలోని మదనగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
ఇవి చూడండి....
Mathura (UP), Mar 25 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath and Bharatiya Janata Party's (BJP) Lok Sabha candidate from Mathura Hema Malini offered prayers at Banke Bihari Temple on Monday. The leaders visited the temple before Malini filed her nominations for the upcoming Lok Sabha elections. CM Adityanath and Hema Malini actress were seen praying as a priest performed rituals at the temple. Malini is contesting from the Mathura seat for the second time.