ETV Bharat / state

'కుట్రపూరితంగానే కేసులు పెట్టారు ' - prakasham

చీరాలలో గత ప్రభుత్వం హయంలో అక్రమాలకు పాల్పడిన పోలీసులుపై  ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత ఆమంచి స్వాములు స్పష్టం చేశారు. తన కుమారుడిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్నారు.

ఆమంచి కృష్ణమోహన్
author img

By

Published : Jul 15, 2019, 6:52 PM IST

తన కుమారుడిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని చీరాల వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు ఆరోపించారు. ఒంగోలులో అనుచరులతో కలిసి జిల్లాఎస్పీని కలిశారు. చీరాలలో గత ప్రభుత్వానికి కొమ్ముకాసి అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుళ్లు, హోం గార్డులు, అప్పటి రూరల్ సీఐ పై ఎస్పీ కి ఫిర్యాదు చేశానన్నారు. తన కుమారుడి పై పెట్టిన రెండు కేసులు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఇంతకంటే ఎక్కువ కేసులు తమపై మోపిందన్నారు.

ఇదీచదవండి

'విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి'

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆనంద వేదిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించారు. సహజ యోగంతో మహాయోగం సొంతమవుతుంది మాస్టర్లు తెలిపారు. ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలో ఆనంద వేధికలో విద్యార్థులకు మంచి ప్రాధాన్యత ఉన్న విషయాలు వివరిస్తున్నారు.

Body:నెల్లూరు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.