ETV Bharat / state

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఆమంచిపై కేసు నమోదు - prakasham

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రకాశం జిల్లా చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అనవసరంగా కేసు పెట్టారని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమంచి వ్యాఖ్యానించారు.

పోలీసులతో ఆమంచి వాగ్వాదం
author img

By

Published : Apr 9, 2019, 8:39 PM IST

పోలీసులతో ఆమంచి వాగ్వాదం

ప్రకాశం జిల్లా చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గంలోని వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో వైసీపీ కార్యకర్తల బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సమావేశానికి అనుమతి లేదని తెలిపారు. దీంతో ఆమంచి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనపై అనవసరంగా కేసు పెట్టారని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమంచి అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం: ద్వివేది

Intro:ap_cdp_21_08_hero_sai_dharam_tej_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ముస్లిం సంప్రదాయం లో స్వాగతం పలికారు. ఆయన దర్గాలో లో పూల చాదర్ చదివించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు దర్గా విశిష్టతను తెలియజేశారు. ఈ నెల 12న విడుదల కానున్న చిత్రలహరి సినిమాను విజయవంతం చేయాలని కోరారు. దర్గా సందర్శించడం ఎంతో సంతోషకరం గా ఉందని చెప్పారు. సాయిధరమ్ తేజ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Body:సాయి ధరంతేజ్ పెద్ద దర్గా దర్శనం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.