ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 32 వ ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మొత్తం ఆరు విభాగాల్లో వారం పాటు జరగనున్న పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్ల జతలు పోటీ పడుతున్నాయి.
ఇదీ చదవండి: