ETV Bharat / state

ఊబిలో పడిన గేదె.. కాపాడిన పోలీసులు

పొరపాటున ఊబిలో గేదె కూరుకుపోయింది. నోరులేని ఆ మూగజీవాన్ని పోలీసులు, స్థానికులు కలిసి సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలను కాపాడారు.

author img

By

Published : Jul 22, 2019, 9:11 AM IST

ఊబిలో పడిన గేదె.. కాపాడిన పోలీసులు

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అమిన్ నగర్​లో మేత మేపేందుకు కాపరి గేదెలను పొలానికి తీసుకెళ్లాడు. అందులో ఒక గేదె రొంపేరు కాలువ వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయింది. కాపరి రామయ్య పరుగున వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పి తీసుకొచ్చాడు. వారు ఎంత ప్రయత్నించినా గేదెను బయటకు లాగలేకపోయారు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ప్రొక్లెయినర్ సాయంతో ఆ ఊబికి సమాంతరంగా గొయ్యి తవ్వి ఆ మూగజీవాన్ని సురక్షితంగా బయటకు తీశారు.

ఇవీ చదవండి..

''డాక్టర్లే.. మా కొడుకును చంపేశారు''

Intro:Ap_atp_61_21_varsham_kosam_muslimla_prarthanalu_av_ap10005
______________________________×
వర్షం కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
______________________________*
వర్షం కోసం అన్నదాతలు అలమటిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పట్టణ శివార్లలో ఉన్న ఈద్గా దగ్గర కు ఆదివారం ఉదయాన్నే చేరుకున్న పోలవరం ముస్లిం సోదరులు వర్షం కురవాలంటే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వారి సాంప్రదాయ ప్రార్థనతో పాటు మౌన ప్రదర్శన కూడా చేశారు ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలు కూడా సహకరించారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.