ETV Bharat / state

రక్తదానం.. నిలబెడుతుంది ప్రాణం - గిద్దలూరు

గిద్దలూరులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. చాలామంది యువకులు రక్తదానానికి ముందుకు వచ్చారు.

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
author img

By

Published : Jun 8, 2019, 2:00 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసువారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్​స్పెక్టర్ శ్రీరామ్ హాజరయ్యారు. రక్తం ఇచ్చేందుకు చాలామంది యువకులు ముందుకువచ్చారు. పోలీసు సిబ్బందీ రక్తదానం చేశారు. మనం ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణాలను నిలబెడుతుందనీ.. రక్తదానానికి అంత ప్రాముఖ్యం ఉందని సీఐ తెలిపారు.

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసువారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్​స్పెక్టర్ శ్రీరామ్ హాజరయ్యారు. రక్తం ఇచ్చేందుకు చాలామంది యువకులు ముందుకువచ్చారు. పోలీసు సిబ్బందీ రక్తదానం చేశారు. మనం ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణాలను నిలబెడుతుందనీ.. రక్తదానానికి అంత ప్రాముఖ్యం ఉందని సీఐ తెలిపారు.

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఇవీ చదవండి..

జగన్​ జట్టులో బలహీన వర్గాలకు పెద్దపీఠ

ఒక ముఖ్యమంత్రి ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు 20 మంది మంత్రులు ఇది జగన్ మంత్రివర్గ కూర్పు దీనిని చూస్తుంటే దాసరి నారాయణ సినిమా ఎమ్మెల్యే ఏడుకొండలు లు గుర్తుకొస్తుంది ,నీ కాంగ్రెస్ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు న రెడ్డి తులసి రెడ్డి అన్నారు, యాంకర్ వాయిస్ =కడప జిల్లా వేంపల్లి లో నివాసంలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో లో ఇ అనే పదవి లేదని తులసి రెడ్డి అన్నారు, రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ అ డిప్యూటీ చైర్మన్ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవులు ఉన్నాయి , కానీ ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి ఇ పదవులు లేవని ఆయన అన్నారు రాజ్యాంగంలోని 164 అధికరణ ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తారు, ముఖ్యమంత్రి సలహా సూచన మేరకు ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది ,తప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉండదు ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ ప్రత్యేక అధికారాలను ఏమి ఉండవన్నారు, అందువల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రి పదవి నీ ఆరవ వేలితో పోల్చారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇ తన మంత్రివర్గంలోని 25 మందిలో లో ఐదు మందికి ఉప ముఖ్యమంత్రి ఇ హోదా ఇచ్చారు దీనివలన ఆ ఐదు మందిని ఆయా వర్గాల్లో లో వారిని సంతృప్తి పరచడం తప్ప అదనపు ప్రోటోకాల్ అధికారాలు ఏ మాత్రం ఉండవు ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో ఎమ్మెల్యేలలో ఒకరు ముఖ్యమంత్రి మిగతా అందరూ రూ అదే మాదిరి జగన్ కూడా తాను ముఖ్యమంత్రిగా ఉంటూ మిగతా 25 మందిని ని ఉప ముఖ్యమంత్రులు గా చేసి ఉంటే మొత్తం అం పాటు ఉ ఆయన ఉపకులాలు వర్గాల వారు కూడా సంతృప్తి పొంది ఉండేవారు ఇప్పటికైనా మించిపోయింది, లేదు ఆ ప్రయత్నం చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి సూచించారు,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.